IMPORTANT NOTICE:
As per Government
of India instructions, APGVB Branches located in Telangana
State will merge with Telangana Grameena Bank from 01.01.2025.
Due to this activity, all banking services including ATM, UPI,
Mobile Banking, Internet Banking, AEPS, CSP Services etc will
be unavailable from 28.12.2024 to 31.12.2024. Please plan your
financial transactions well ahead. Inconvenience caused is
regretted.
ముఖ్య గమనిక:
భారత ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న APGVB శాఖలు 01.01.2025 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. ఈ కార్యాచరణ కారణంగా బ్రాంచ్ బ్యాంకింగ్,ATM,UPI,మొబైల్ బ్యాంకింగ్,ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS,CSP మొదలైన అన్ని బ్యాంకింగ్ సేవలు 28.12.2024 నుండి 31.12.2024 వరకు అందుబాటులో ఉండవు. దయచేసి మీ లావాదేవీలను తదనుగుణంగా పూర్తి చేసుకోగలరు. అసౌకర్యానికి చింతిస్తున్నాము.